నిను చేరనే ధరి చేరనే మాటేందుకే ప్రేమ..

  • 0
నిను చేరనే ధరి చేరనే మాటేందుకే ప్రేమ.. 

నిను వీడనే విడిపోననే అన్నావుగా మొన్న 


కడలంత ప్రేమ గుండెల్లో దాచానుగా .... కరిగించలేని మనసునే కదిలించగా ...

ఉన్నానని ఉంటానని కలలెందుకే??!!! కనీరేగా ఆ కనులలో తేలవరగా ......



-- Pavan Kumar

No comments:

Post a Comment