పాదుపెట్టకున్నా పూవిచ్చేను ప్రతి పూ మొక్క చిగురాకు నుండి చివరాకు వరకు,
నీరివకున్నా నీ కడుపునింపేను ఓ చేపముక్క అనంత సాగరాలలోంచి వచ్చి,
పెరటంతటి లోని ఓ ఇంటి చెట్టు పండ్లిచ్చేను నీకు చివరికొమ్మ ఎండేంత వరకు,
ఏమివ్వకున్న జన్మనిచ్చేను 'అమ్మ' అమ్రుతమైన తన స్థన్యంతో నీ కడుపునింపి,
ఏమిచ్చి కొలవాలి ఆ మాత్రుమూర్తిని, ఆనందాల తోటలోని అందాల పూలతోనా?
ఏ జన్మలో తీర్చాలి ఈ తల్లి రుణం, ఆన్ని జన్మలలలో ఆమె కడుపున పుట్టా?
ఏ హిమాలయాల చల్లదనం తో పోల్చెము నీ చల్లని చూపులను, తరగని నీప్రేమతోనా?
'అమ్మా ' , రానివ్వము నీ కంట చెమ్మ , వ్రుథాకానివ్వము నీ ప్రేమామ్రుతం ఏ జన్మ....
-- మీ సాయి కార్తీక్
-------------------------------------------------------------------------------------------------------------
paadu pettakunnaa poovichchenu prati poo mokka chiguraaku nundi chivaraaku varaku,
neerivakunnaa nee kadupunimpenu O chepamukka ananta saagaraalalOnchi vachchi,
pertantati loni O inti chetu pandlichchrnu neeku chivarikomma endenta varaku,
Emivvakunna janmanichchenu 'amma' amrutamaina tane sthanyamto nee kadupunimpi,
Emichchi kolavaali aa maatrumoortini, aanandaala totaloni andaala poolatonaa?
E janmalO teerchaali ee talli runam, anni janmalalalo aame kadupunaa puttaa?
E himaalayaala challadanam to polchemu nee challani chupulanu, taragani nee prema tonaa?
'ammaa' , raanivvamu nee kanta chemma , vruthaa kaanivvamu nee premaamrutam ee janma....
No comments:
Post a Comment