My friend Sai Karthik's tribute to Veturi
For those who have difficulty with the Telugu font can read the article in English font followed by this..
"పొయినోళ్ళు అందరు మంచోళ్ళు, ఉన్నోళ్ళు పొయినోళ్ళ తీపిగురుతులు" ఒకానొక సంధర్భం లొ వేటూరి అన్న మాట, ఎందుకో గుర్తు వచ్చింది. ఆయన గురుంచి చెప్పడానికి నా వయసు, భాషా ప్రావీన్యం, అనుభవం ఏ మూలకు అక్కరకు వస్తాయో తెలియదు కాని, నా మనసులో మాత్రం, భావాలు బయట పడాలని అత్రుతతో ఉన్నాయి.
నేను, ఒక చిన్న సామాన్య భావ కవిని. నాకు స్ఫూర్తి, ఆరాధ్య మూర్తి వేటూరి అని చెప్పడానికి సంకోచించను. ఫ్రతి మనిషికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, అవి పద రూపం దాల్చదానికి చెసే ప్రయత్నం కవిత, దాని వానిజ్య రూపం పాట. వేటూరి గరు, ఏ సంధర్భాని నైనా, వర్నించ గల సమర్ధులు. అందుకే సినీ సామ్రాజ్యం లో, మకుటం లెని మహారజు గా వెలుగొందాడు ఆయన.
ఓక పాత్రికేయుడి గా, మొదలైన ఆయన ప్రస్థానం, ప్రజల గుండెల్లొ గూడు కట్టుకునే వరకు సాగింది.ఆయన పాటకి, ప్రజలు బ్రమ్హ రథం పట్టారు. తెలుగు చిత్ర సీమ లో నాయకులు దేవుళ్ళు గా భాసిల్లుతున్న రోజుల్లో కుడా, ఓ పాటల రచయిత, ఇంత ఆదరాభిమానాలు పొందటం, బహుసా, "మనసు కవి " ఆత్రేయ గారి తరువాత, వేటూరి గారేనేమో.
ఓకానొక సంధర్బాన ఆత్రెయ గారు,"ఎడా పెడా రాసేస్తున్నావట, చాలా వేగంగా కూడా రాస్తున్నావట" అని అన్నారు," మీ అంత గొప్ప గా రాయలెనప్పుడు వేగంగా అన్నా రాయాలి కదా గురువుగారు" అని అన్నారట.ఆదే సమయస్ఫుర్తి, ఆయన పాటల్లూ కూడా కనిపిస్తుంది.
ఓక పాటా, రెండు పాటలా, మొత్తం పదివేల పాటలకు ప్రాణం పోయడం, ఏ కవిపుంగవునికీ సాధ్యం ఐంది. ఒక్కో సన్నివేశం, ఒక్కో ధోరని గా ఉండే తెలుగు పాటలు రాయడానికి వివిధ కవులు ఉన్న ఈ కాలం లొ అలా అన్ని సంధర్భాలకు పాటలు రాయగల వేటూరి ఒక్కరే ఉండడం మనకి గర్వ కారణం. శ్రుంగార రసం, రౌద్రం, కరున, భక్తి ఒకాటా అన్ని రసాల మేలవింపు ఆయన కలం నుంచి జాలు వారయి. రాసిన అన్ని పాటల్లూ దాదాపు, ప్రజల గుండెల్లూ నిలిచి పొయెవి రాసారు.
"సీతారామయ్య మనవరాలు" చిత్రం తరువాత, నా పాటల్లో నేనే తెలుగు వెతుక్కో వలసి వచ్చింది అని వేటూరి భాదపడ్డారు. "ధనార్జన మొదలైనా తరువత పాటకు విలువ పడిపోయింది" అని వేదన చెందారు.ఆయన పాత తరనికి కొత్త తరానికి, వారధి అన్నా, మూడు తరాల ప్రతినిధి అని అన్నా, రెండు నిజాలే. ఎన్.టి.ఆర్ నుంది ఎన్.టి.ఆర్ వరకు, క్రిష్న నుండి మహేష్ బాబు వరకు, ఎ.ఎన్.ఆర్ నుంచి సుమంత్ వరకు, చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు ఆయన పాతలకు అందరూ నర్తించిన వరె.
అచ్చ తేట తెలుగు కి, తేనెలద్ది చెవుళ్ళో మధురామ్రుతాలు నింపి, ఆయన మాత్రం సుదూర తీరాల కి సాగిపోయారు. బహుసా, తెలుగు తల్లి తన వడికి చేర్చు కోని జోల పాటా రాయించుకుంటోందేమో. ఆయన ప్రతిభ సామాన్యమైనదా, ఎవరినైనా మెప్పించగలరు.
పైన పొందు పరిచిన అభిప్రాయాలు కేవలం నావే, ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమార్హుడుని.ధన్యవాదాలు
----మీ కార్తీక్.
"poyinOLLu andaru manchOLLu, unnOLLu poyinOLLa teepigurutulu" okaanoka sandharbham lo vETUri anna maaTa, endukO gurtu vachchindi. Ayana gurunchi cheppaDaaniki naa vayasu, bhaashaa praavInyam, anubhavam E mUlaku akkaraku vastaayO teliyadu kaani, naa manasulO maatram, bhaavaalu bayaTa paDaalani atrutatO unnaayi.
nEnu, oka chinna saamaanya bhaava kavini. naaku sphoorti, aaraadhya mUrti vETUri ani cheppaDaaniki sankOchinchanu. Prati manishiki konni aalOchanalu unTaayi, avi pada roopam daalchadaaniki chesE prayatnam kavita, daani vaanijya roopam paaTa. vETUri garu, E sandharbhaani nainaa, varnincha gala samardhulu. andukE sinI saamraajyam lO, makuTam leni mahaaraju gaa velugondaaDu aayana.
Oka paatrikEyuDi gaa, modalaina aayana prasthaanam, prajala gunDello gUDu kaTTukunE varaku saagindi.Ayana paaTaki, prajalu bramha ratham paTTaaru. telugu chitra seema lO naayakulu dEvuLLu gaa bhaasillutunna rOjullO kuDaa, O paaTala rachayita, inta Adaraabhimaanaalu pondaTam, bahusaa, "manasu kavi " AtrEya gaari taruvaata, vETUri gaarEnEmO.
Okaanoka sandharbaana Atreya gaaru,"eDaa peDaa raasEstunnaavaTa, chaalaa vEgangaa kUDaa raastunnaavaTa" ani annaaru," mee anta goppa gaa raayalenappuDu vEgangaa annaa raayaali kadaa guruvugaaru" ani annaaraTa.AdE samayasphurti, aayana paaTalloo kUDaa kanipistundi.
Oka paaTaa, renDu paaTalaa, mottam padivEla paaTalaku praaNam pOyaDam, E kavipungavunikee saadhyam aindi. okkO sannivESam, okkO dhOrani gaa unDE telugu paaTalu raayaDaaniki vividha kavulu unna I kaalam lo alaa anni sandharbhaaalaku paaTalu raayagala vETUri okkarE unDaDam manaki garva kaaraNam. Srungaara rasam, roudram, karuna, bhakti okaaTaaa anni rasaala mElavimpu aayana kalam nunchi jaalu vaarayi. raasina anni paaTalloo daadaapu, prajala gunDelloo nilichi poyevi raasaaru.
"seetaaraamayya manavaraalu" chitram taruvaata, naa paaTallO nEnE telugu vetukkO valasi vachchindi ani vETUri bhaadapaDDaaru. "dhanaarjana modalainaa taruvata paaTaku viluva paDipOyindi" ani vEdana chendaaru.Ayana paata taraniki kotta taraaniki, vaaradhi annaa, mooDu taraala pratinidhi ani annaa, renDu nijaalE. en.Ti.aar nundi en.Ti.aar varaku, krishna nunDi mahEsh baabu varaku, e.en.aar nunchi sumant varaku, chiranjeevi nunchi allu arjun varaku aayana paatalaku andarU nartinchina vare.
achcha tETa telugu ki, tEneladdi chevuLLO madhuraamrutaalu nimpi, aayana maatram sudUra teeraala ki saagipOyaaru. bahusaa, telugu talli tana vaDiki chErchu kOni jOla paaTaa raayinchukunTOndEmO. Ayana pratibha saamaanyamainadaa, evarinainaa meppinchagalaru.
guDi lO dEvuDu ekkaDa unnaa guLLO unnaTTE, gunDe guDi lO vETUri antE.

గుడి లో దేవుడు ఎక్కడ ఉన్నా గుళ్ళో ఉన్నట్టే, గుండె గుడి లో వేటూరి అంతే.
పైన పొందు పరిచిన అభిప్రాయాలు కేవలం నావే, ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమార్హుడుని.ధన్యవాదాలు
----మీ కార్తీక్.
For those who can't read Telugu font here is the article in English font